***************************************
ఆ అగ్రాసనమెక్కిన శిల్పాలు
నీ సంఘం లో ని శిల్పులు చెక్కినవే
నువ్వు కూడా ఓ శిల్పివే
నీ చేత కూడా ఓ సమ్మెట పోటు తిన్న శిల్పమే అది
ఇప్పుడా శిల్పం అందంగా లేదని
సంఘం మీద విరుపెందుకు ?
***************************************
Friday, August 17, 2007
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
మంచి ప్రశ్న. నాకెందుకు ఆ శిల్పం నచ్చలేదంటే నేను నా ఇష్టప్రకారం శిల్పకారుడిగా రూపుదిద్దుకొకముందే నేనేవిదమైన శిల్పాలు చెక్కాలో శాసించారు కాబట్టి
caalaa bagaundandi. comments lo answer kuda baagundi.
nic one , bagumdi mee explnation
Post a Comment