అనుభూతులెన్నో...
అందులో ఆనందానుభూతులు కొన్నే
అనుభవించగలిగేవీ కొన్నే..
అనుభవించలేనివి లెక్క లేనన్ని
అనుభవించిన ఆనందానుభూతుల్ని
నెమరేసుకుంటూ
అనుభవించలేని వాటి గురించి
ఊహిస్తూ
అనుభవించగలిగిన అనుభూతుల కోసం
అన్యేషిస్తూ....
Friday, September 22, 2006
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
:)
baavundi.
google translator failed to translate your page,
which language you used?
big and tall
:s
izod
నేను నిజంగా ఇక్కడ పిడికిలి సమయం సందర్శన వద్ద ఇక్కడ ఉపయోగకరమైన సమాచారం యొక్క ఈ తరహా చూడటం చేస్తున్నాను. రియల్లీ అద్భుతమైన సేకరణ.
Next Level
Post a Comment